Telangana Basha Tamil Padaalu,తెలంగాణ బాషా తమిళ పదాలు

Telangana Basha Tamil Padaalu,తెలంగాణ బాషా తమిళ పదాలు

$6.75
{{option.name}}: {{selected_options[option.position]}}
{{value_obj.value}}

Nalimela Bhasker,నలిమెల భాస్కర్  ఈ పుస్తకంలో తెలంగాణ ప్రజల మాటలకు ,తమిళం పదాలకు వున్నా భాంధవ్యాన్ని చూపించాను.అయితే ఇందులో నేను పరిశీలించిన తెలంగాణ పదాల్లో కొన్ని తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో వుంది ఉండచ్చు .ఉన్న ఇక్కడి అర్థస్ఫురణతో లేకపోవచ్చు.ఇంకా ఒకవేళ వున్నా ఒకప్పుడు కావ్యభాషలో వుంది ఇప్పుడు లుప్తమైపోవచ్చు.న ద్రుష్టి అంత తెలంగాణ మాటకు తమిళ నుడికి వున్నా సంభందాన్ని ఎత్తి చూపించడమే.ఇంకా సంస్కృతం నుండి తమిళంలోకి వెళ్లిన కొన్ని మార్పులతో కొన్ని మాటలు అచ్చం అలంటి మార్పులతోనే తెలంగాణ పదాలకు ఎంత దగ్గరగా ఉన్నాయన్నది చూపడం .

Show More Show Less