Thrikalinga Desha Charitra,త్రికళింగ దేశ చరిత్ర
$12.75
{{option.name}}:
{{selected_options[option.position]}}
{{value_obj.value}}
K.S.Chalam,కే.ఎస్.చలం భాషల్లో,భావాల్లో,మాత/సామజిక నమ్మకాల్లో పురాణాల్లో,పాఠ్యాంశాల్లో ఆ జాతి చరిత్ర సంస్కృతి,సామజిక వ్యక్తీకరణ ఎందుకు .ఎలా విస్మృతికి,నిర్లక్ష్యానికి గురయింది ?దీనికి సమాధానమే ఈ చారిత్రిక పరిశోధనాత్మక రచన .నేటి బంగ్లా,బర్మా,ఆర్కన్ ప్రాంతం నుంచి దిగువన ఉదయగిరి వరకు తెలంగాణాలో సహా వున్నా సువిశాల ప్రాంతంలో ఒకానొక కాలంలో పరిఢవిల్లిన త్రికళింగదేశ అద్భుత నాగరికత పరిణామక్రమంలో దాచేస్తే దాగని సత్యాలను విశ్లేషించే రచన ఇది.కేవలం చరిత్రకారుల సామజిక శాస్త్రవేత్తలనే కాదు,సామాన్య పాఠకులను కూడా ఆసక్తిగా చదివించే రచన 'త్రికళింగ దేశ చరిత్ర'
Show More
Show Less